Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దీపావళి నాడు ప్రజల కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


మంగళప్రదమైనటువంటి దీపావళి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజల కు అభినందన లు తెలిపారు. ‘‘ఈ దివ్వెల పండుగ మన అందరి జీవితాల లో క్రొత్త వెలుతురు ను ప్ర ప్రసరించుగాక; మరి మన దేశం లో సంతోషం, సమృద్ధి, ఇంకా సౌభాగ్యాల యొక్క ప్రకాశం విరజిమ్ముతూ ఉండుగాక’’ అని ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.

***