పిఎంఇండియా
ప్రపంచ వ్యాప్తంగా దీపావళి పండుగను జరుపుకుంటున్న ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తన సందేశం లో – “ప్రపంచ వ్యాప్తంగా దీపావళి పండుగను జరుపుకుంటున్న ప్రజలందరికి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు”, అని తెలిపారు.
Wishing people in India & across the world a #HappyDiwali. दीपावली की हार्दिक शुभकामनायें। pic.twitter.com/euZKHByLUj
— Narendra Modi (@narendramodi) November 11, 2015