Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దృష్టిబాధిత క్రికెట్ క్రీడాకారుల టి20 ప్రపంచ కప్ లో విజేతగా నిలిచిన భారతీయ క్రికెట్ జట్టును ప్ర‌ధాన మంత్రి అభినందించారు


దృష్టిబాధిత క్రికెట్ క్రీడాకారులకు సంబంధించి బెంగళూరులో జరిగిన టి20 ప్రపంచ కప్ లో భారతీయ క్రికెట్ జట్టు విజేతగా నిలవడం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

“బ్లయిండ్ టి20 వరల్డ్ కప్ ను భారతదేశం గెలుచుకోవడం సంతోషపరచింది. వారు

సాధించిన ఈ ఖ్యాతికి భారతదేశం గర్వపడుతోంది” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.