Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేశవ్యాప్తం గా వివిధ పండుగ‌ ల సందర్భం గా ప్ర‌జ‌ల కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


దేశం అంత‌టా వివిధ పండుగ‌ ల సంద‌ర్భం గా ప్ర‌జ‌ల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

“सभी देशवासियों को नव संवत्सर की हार्दिक शुभकामनाएं। मैं कामना करता हूं कि नया वर्ष सबके जीवन में सुख, शांति, समृद्धि और आरोग्य लेकर आए। हमारा देश उन्नति की राह पर और तेज गति से अग्रसर हो।

ప్ర‌తి ఒక్క‌రి కి ఉగాది శుభాకాంక్ష‌లు. మీ అంద‌రి ఆకాంక్ష‌ లు నెర‌వేరేందుకు ఈ మంగ‌ళ‌ ప్ర‌ద‌మైన సంద‌ర్భం దోవ తీయాల‌ని ఆ ఈశ్వ‌రుడి ని నేను ప్రార్థిస్తున్నాను. ప్ర‌తి ఒక్క‌రి కి సంతోషం మ‌రియు చ‌క్క‌ని ఆరోగ్యం ల‌భించు గాక‌.

సాజిబూ నోంగ్మా పాన్‌బా చిరోబా సందర్భం గా అపురూపమైన మ‌ణిపుర్ ప్ర‌జ‌ల కు ఇవే నా శుభాకాంక్ష‌లు. ఈ విశేష ప‌ర్వ‌దినం మొదలుకొని మ‌న స‌మాజం లో శాంతి మ‌రియు స‌ద్భావ‌న‌ ల స్ఫూర్తి వ‌ర్ధిల్లు గాక‌.

నవ్‌రేహ్ ముబార‌క్‌. అమిత ప్ర‌స‌న్నత‌ తో ఈ సంవ‌త్స‌రం నిండాల‌ని ప్రార్థిస్తున్నాను. రానున్న కాలం లో అందరి ఆకాంక్ష‌లు నెర‌వేరు గాక‌. క‌శ్మీరీ పండితుల సంస్కృతి వాస్తవం లో విశిష్టమైనటువంటిది. ఈ స‌ముదాయం లో పరిమితులు లేనటువంటి సాహసం, ఇంకా ఆత్మీయత భావనలు అలరారుతుంటాయి’’ అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

**