Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేశ ప్రజలకు క్రిస్ మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశ ప్రజలకు క్రిస్ మస్ శుభకామనలను తెలియజేశారు.

“మీ అందరికీ సంతోషదాయకమైన క్రిస్ మస్ శుభాకాంక్షలు. ఏసు క్రీస్తు జీవితాన్ని మరియు ప్రబోధాలను మనం జ్ఞాపకం చేసుకొని పండుగ చేసుకొందాము. మనం శాంతిని, ఏకత భావాన్ని, ఇంకా కరుణను కలిగివుండాలంటూ ఆయన ఇచ్చిన సందేశం మన అందరికీ స్ఫూర్తినిస్తుంది” అని ప్రధాన మంత్రి అన్నారు.