Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేశ ప్రజలకు ప్రధాని ఈద్-ఇ-మీలాద్ -ఉన్-నబీ


శుభాకాంక్షలు

ఈద్-ఇ-మీలాద్ -ఉన్-నబీ పర్వదినం సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సమాజం లో సోదర భావాన్ని పెంపొదించాలని ప్రధాని తన సందేశం లో పేర్కొన్నారు