పిఎంఇండియా
దేశమంతటా వేరు వేరు పండుగలను జరుపుకొంటున్న పౌరులందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పర్వదినాలు మనందరి జీవనంలో సుఖ సంతోషాలను తీసుకు రావాలని ట్విటర్ ద్వారా ప్రధాని ఆకాంక్షించారు.
“భారతదేశం నలు మూలలా మనం వేరు వేరు పండుగలు జరుపుకొంటున్న తరుణాన మీకందరికీ ఇదే నా సందేశం. ఈ పండుగ రోజులు మన అందరి జీవితాలలోనూ సుఖ సంతోషాలను, ఐశ్వర్యాన్ని ప్రసాదించు గాక.
ઉતરાયણ પર્વની સૌ ગુજરાતી મિત્રોને શુભેચ્છાઓ… గుజరాత్ లోని స్నేహితులందరికీ, ఉత్తరాయణ పుణ్య కాల శుభాకాంక్షలు.
সমূহ অসমবাসীলৈ মাঘ বিহুৰ আন্তৰিক শুভকামনা জ্ঞাপন কৰিলো৷ అస్సాం ప్రజలందరికీ మాఘ్ బిహు శుభాకాంక్షలు.
అందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు. ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆనందం పంచాలి గాక. Bhogi greetings to all those celebrating. May this day bring happiness in everyone’s lives.
తమిళ నాడు ప్రజలందరికీ నా
హృదయపూర్వక పొంగల్ శుభాకాంక్షలు. தமிழ் நாட்டு மக்களுக்கு என் இதயம் கனிந்த பொங்கல் நல்வாழ்த்துகள்.
మకర సంక్రాంత వేళ, సమస్త భారతీయులకు నా హార్దిక శుభ కామనలు అందజేస్తున్నాను. समस्त देशवासियों को मकर संक्रांति की हार्दिक शुभकामनाएं! ” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
As we celebrate various festivals across India, my greetings to our citizens. May these festivals bring joy & prosperity in our lives.
— Narendra Modi (@narendramodi) January 14, 2016
ઉતરાયણ પર્વની સૌ ગુજરાતી મિત્રોને શુભેચ્છાઓ…To all friends in Gujarat, best wishes on Uttarayan.
— Narendra Modi (@narendramodi) January 14, 2016
Best wishes to the people of Assam on Magh Bihu. সমূহ অসমবাসীলৈ মাঘ বিহুৰ আন্তৰিক শুভকামনা জ্ঞাপন কৰিলো৷
— Narendra Modi (@narendramodi) January 14, 2016
Bhogi greetings to all those celebrating. May this day bring happiness in everyone's lives. అందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు.
— Narendra Modi (@narendramodi) January 14, 2016
My heartiest Pongal greetings to people of Tamil Nadu. தமிழ் நாட்டு மக்களுக்கு என் இதயம் கனிந்த பொங்கல் நல்வாழ்த்துகள்
— Narendra Modi (@narendramodi) January 14, 2016
समस्त देशवासियों को मकर संक्रांति की हार्दिक शुभकामनाएं! On Makar Sankranti, I extend my heartfelt greetings to people across the nation.
— Narendra Modi (@narendramodi) January 14, 2016