Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ద్వైపాక్షిక వ్యాపార విస్తరణ, ఇంకా ఆర్థిక సహకార విస్తరణ కోసం భారతదేశం, మరియు రష్యన్ ఫెడరేషన్ ల మధ్య ఎమ్ ఒ యు కు మంత్రివర్గం ఆమోదం


ద్వైపాక్షిక వ్యాపార విస్తరణ, ఇంకా ఆర్థిక సహకార విస్తరణ ల కోసం భారతదేశం, మరియు రష్యన్ ఫెడరేషన్ ల మధ్య ఒక అవగాహనపూర్వక ఒప్పందం పత్రం (ఎమ్ ఒ యు) పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం తన ఆమోదాన్ని తెలియజేసింది.

ఈ ఎమ్ ఒ యు భారతదేశం మరియు రష్యన్ ఫెడరేషన్ ల మధ్య ద్వైపాక్షిక వ్యాపారంతో పాటు ఆర్థిక సహకారం విస్తరణకు తోడ్పడనుంది.