పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ధన్ తెరస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. తన సందేశం లో – “అందరికీ ధన్ తెరస్ పర్వదిన శుభాకాంక్షలు. ఈ పర్వదినం మీ అందరి జీవితాల్లో సుఖ, సంతోషాలను తీసుకు రావాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.
Dhanteras greetings to all of you. I pray that this very special day brings prosperity,happiness & good health in everyone's lives.
— Narendra Modi (@narendramodi) November 9, 2015