Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ధ‌న్‌తేర‌స్ నాడు దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ధ‌న్‌తేర‌స్ శుభాకాంక్ష‌లను తెలియజేశారు.

“धनतेरस के पावन अवसर पर सभी देशवासियों को हार्दिक शुभकामनाएं। भगवान धन्वंतरि हम सबको जीवन में सुख, समृद्धि एवं उत्तम स्वास्थ्य प्रदान करें।

మంగళప్రదమైనటువంటి ధ‌న్‌తేర‌స్ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని ఇవే నా శుభాకాంక్ష‌లు. ఈ ప్ర‌త్యేక‌మైన రోజు మ‌న స‌మాజం లో శాంతి తాలూకు స్ఫూర్తి ని, ఇంకా స‌మృద్ధి ని వ‌ర్ధిల్ల‌జేయు గాక‌!” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశం లో పేర్కొన్నారు.

**