Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ధ‌న్‌తేర‌స్ సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


మంగ‌ళ‌ప్ర‌ద‌మైన ధ‌న్‌తేర‌స్‌ ను పుర‌స్క‌రించుకొని దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

‘‘धनतेरस की हार्दिक शुभकामनाएं। ప్రతి ఒక్క‌రికి ధ‌న్‌తేర‌స్ శుభాకాంక్ష‌లు. ఈ రోజు ప్ర‌తి ఒక్క‌రి జీవితాల‌లో సంతోషాన్ని, మంచి ఆరోగ్యాన్ని, ఇంకా స‌మృద్ధిని ప్ర‌సాదించుగాక’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.