Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నటుడు శ్రీ వివేక్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


నటుడు శ్రీ వివేక్ అకాల మరణం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో ‘‘ప్రముఖ నటుడు శ్రీ వివేక్ గారి అకాల మరణం ఎందరిననో దు:ఖం లో ముంచివేసింది.   ఆయన హాస్యచతురత, తెలివైన సంభాషణ లు ప్రజలకు వినోదాన్ని ఇచ్చాయి.  పర్యావరణం పట్ల సమాజం పట్ల ఆయన కు ఉన్నటువంటి ఉద్వేగం ఆయన తన చలనచిత్రాలలోను, తన జీవనం లోను ఉట్టిపడింది. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, ఆయన ను అభిమానించే వారికి ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి’’ అని పేర్కొన్నారు.

***