Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నవరాత్రి సందర్భం గా ప్రజల కు శుభాకాంక్ష లు తెలిపిన ప్రధాన మంత్రి


 

మంగళప్రదమైన నవరాత్రి ని పురస్కరించుకొని ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా శుభాకాంక్ష లు తెలిపారు.

 

రేపటి నుండి దేశ ప్రజలు మంగళప్రదమైన నవరాత్రి ని జరుపుకోనున్నారు. దుర్గ పూజ కావడం వల్ల కూడా అంతటా పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ ప్రత్యేక సందర్భాల ను పురస్కరించుకొని నా సాటి దేశ వాసుల కు ఇవే నా శుభాకాంక్షలు అని ప్రధాన మంత్రి ట్విటర్ ద్వారా ఒక సందేశం లో పేర్కొన్నారు.

 

Tomorrow onwards, the nation will mark the auspicious occasion of Navratri.

The atmosphere will be festive due to Durga Puja too. I wish my fellow Indians on these special occasions: PM @narendramodi

 

 — PMO India (@PMOIndia) – Sep 28, 2019

**