Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నవ్రోజ్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


పార్శీ నూతన సంవత్సరమైన నవ్రోజ్ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు:

పార్శీ నూతన సంవత్సరం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలుమన దేశానికి పార్శీలు చేసిన కృషి పట్ల మనం అందరం గర్విస్తున్నాంఈ సంవత్సరం అందరికీ ఆనందంశ్రేయస్సుమంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నానునవ్రోజ్ ముబారక్! “