పిఎంఇండియా
నిరంతరం కృషి చేస్తూ ఉంటే క్రమ క్రమంగా విద్యనీ, ధర్మాన్నీ, ధనాన్నీ మనిషి సంపాదించుకోవచ్చని స్పష్టం చేసే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
ప్రధానమంత్రి సంస్కృత భాషా సుభాషితాన్ని ఇలా పంచుకున్నారు:
‘‘జలబిందునిపాతేన క్రమశః పూర్యతే ఘటః
సః హేతుః సర్వవిద్యానాం ధర్మస్య చ ధనస్య చ’’.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ –
‘‘జలబిందునిపాతేన క్రమశః పూర్యతే ఘటః
సః హేతుః సర్వవిద్యానాం ధర్మస్య చ ధనస్య చ’’ అని పేర్కొన్నారు.
जलबिन्दुनिपातेन क्रमशः पूर्यते घटः।
— Narendra Modi (@narendramodi) May 18, 2026
सः हेतुः सर्वविद्यानां धर्मस्य च धनस्य च।। pic.twitter.com/BY1XAJP4Yt