Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నిరంతర కృషి విలువను చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


నిరంతరం కృషి చేస్తూ ఉంటే క్రమ క్రమంగా విద్యనీధర్మాన్నీధనాన్నీ మనిషి సంపాదించుకోవచ్చని స్పష్టం చేసే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
ప్రధానమంత్రి సంస్కృత భాషా సుభాషితాన్ని ఇలా పంచుకున్నారు:
‘‘
జలబిందునిపాతేన క్రమశః పూర్యతే ఘటః
సః హేతుః సర్వవిద్యానాం ధర్మస్య చ ధనస్య చ’’.  
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ 
‘‘
జలబిందునిపాతేన క్రమశః పూర్యతే ఘటః
సః హేతుః సర్వవిద్యానాం ధర్మస్య చ ధనస్య చ’’ అని పేర్కొన్నారు.