Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నూతన సంవత్సరాది సందర్భంగా ప్రపంచ వ్యాప్త గుజరాతీ లకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రపంచ వ్యాప్త గుజరాతీ లకు నవ వత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి మరుసటి రోజు న గుజరాతీల నూతన సంవత్సర వేడుక జరుపుకొంటారు.

“ఈ రోజు, దీపావళి మరుసటి దినం, గుజరాతీలు కొత్త ఏడాది ఆరంభ వేడుకగా పాటిస్తారు. ప్రపంచం అంతటా ఉన్న గుజరాతీలకు నవ వర్ష శుభకామనలు. ఈ సంవత్సరం ప్రసన్నతాభరితం అగు గాక” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***