నూతన సంవత్సర ఆరంభం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త ప్రారంభం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆనందం, శాంతి, శ్రేయస్సు, సమృద్ధికి కొత్త ఆశలను తీసుకువస్తుందని ఆకాంక్షించారు.
ప్రతి ఒక్కరి జీవితంలోనూ మంచి ఆరోగ్యం, ఉత్సాహం, ఉల్లాసంతో నిండాలని ప్రధాని ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి చేసిన పోస్టు:
“నూతన సంవత్సర శుభాకాంక్షలు…!!!
ఈ కొత్త సంవత్సర పవిత్ర ప్రారంభం మీ అందరి జీవితాల్లోనూ ఆనందం, శాంతి, శ్రేయస్సు, సమృద్ధికి కొత్త ఆశలను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. అందరి జీవితాల్లోనూ మంచి ఆరోగ్యం, ఉల్లాసం, ఉత్సాహం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను!”
***
નૂતન વર્ષાભિનંદન…!!! નવા વર્ષનો આ પાવન પ્રારંભ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારીની નવી આશાઓ લઈને આવે. સૌનું જીવન ઉત્તમ આરોગ્ય, ઉમંગ અને ઉત્સાહથી છલકાતું રહે, એવી હૃદયપૂર્વક શુભકામનાઓ!
— Narendra Modi (@narendramodi) November 10, 2026