Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి సుశీలా కర్కికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి సుశీలా కర్కికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శుభాకాంక్షలు తెలిపారునేపాల్ ప్రజల శాంతిపురోగతిశ్రేయస్సుకు భారత్ దృఢంగా కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

ఎక్స్’ వేదికగా ఆయన ఇలా పేర్కొన్నారు:

నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి సుశీలా కర్కి గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానునేపాల్ ప్రజల శాంతిపురోగతిశ్రేయస్సుకు భారత్ దృఢంగా కట్టుబడి ఉంది.”