పిఎంఇండియా
|
క్ర.సం. |
ఒప్పందం పేరు |
నేపాల్ పక్షాన |
భారతదేశం పక్షాన |
|
1. |
50,000 గృహాల పునర్ నిర్మాణానికి అండగా నిలవడం కోసం భారతదేశం సమకూర్చిన హౌసింగ్ గ్రాంట్ కంపొనంట్ వినియోగానికి సంబంధించిన విధి విధానాలపై అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ఒయు) |
శ్రీ శాంత రాజ్ సుబేది, కార్యదర్శి, ఆర్థిక మంత్రిత్వ శాఖ |
శ్రీ ఎస్. జైశంకర్, విదేశాంగ కార్యదర్శి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ |
|
2. |
భారతదేశపు భూకంప అనంతర పునర్ నిర్మాణ ప్యాకేజీ లోని గ్రాంట్ కంపొనంట్ ను నేపాల్ విద్య రంగంలో అమలుపరచడానికి ఉద్దేశించిన అవగాహనపూర్వక ఒప్పందం |
శ్రీ శాంత రాజ్ సుబేది, కార్యదర్శి, ఆర్థిక మంత్రిత్వ శాఖ |
శ్రీ ఎస్. జైశంకర్, విదేశాంగ కార్యదర్శి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ |
|
3. |
భారతదేశపు భూకంప అనంతర పునర్ నిర్మాణ ప్యాకేజీ లోని గ్రాంట్ కంపొనంట్ ను నేపాల్ సాంస్కృతిక వారసత్వ రంగంలో అమలుపరచడానికి ఉద్దేశించిన అవగాహనపూర్వక ఒప్పందం |
శ్రీ శాంత రాజ్ సుబేది, కార్యదర్శి, ఆర్థిక మంత్రిత్వ శాఖ |
శ్రీ ఎస్. జైశంకర్, విదేశాంగ కార్యదర్శి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ |
|
4. |
భారతదేశపు భూకంప అనంతర పునర్ నిర్మాణ ప్యాకేజీ లోని గ్రాంట్ కంపొనంట్ ను నేపాల్ ఆరోగ్య రంగంలో అమలుపరచడానికి ఉద్దేశించిన అవగాహనపూర్వక ఒప్పందం |
శ్రీ శాంత రాజ్ సుబేది, కార్యదర్శి, ఆర్థిక మంత్రిత్వ శాఖ |
శ్రీ ఎస్. జైశంకర్, విదేశాంగ కార్యదర్శి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ |
|
5. |
ఎడిబికి చెందిన ఎస్ఎఎస్ఇసి రోడ్ కనెక్టివిటీ ప్రోగ్రామ్ (Tranche 2)లో భాగంగా భారత ప్రభుత్వం సమకూర్చే నిధులతో నిర్మించే మేచీ వంతెన యొక్క నిర్మాణ వ్యయాన్ని పంచుకోవడం, షెడ్యూళ్లు మరియు సురక్ష అంశాల అమలుకు ఉద్దేశించిన అవగాహనపూర్వక ఒప్పందం |
శ్రీ దేవేంద్ర కర్కి, కార్యదర్శి, మినిస్ట్రీ ఆఫ్ ఫిజికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్ పోర్ట్ |
శ్రీ యుధ్ వీర్ సింగ్ మలిక్, కార్యదర్శి, రహదారి రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ |
|
6. |
డ్రగ్ డిమాండ్ రిడక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ ఇన్ నార్కాటిక్ డ్రగ్స్, సైకోట్రాపిక్ సబ్ స్టన్సెస్ అండ్ ప్రికర్సర్ కెమికల్ అండ్ రిలేటెడ్ మేటర్స్ పై అవగాహనపూర్వక ఒప్పందం |
శ్రీ లోక్ దర్శన్ రెజ్ మీ, కార్యదర్శి, మినిస్ట్రీ ఆఫ్ హోం అఫేర్స్ |
శ్రీ హస్ ముఖ్ అదియా, రెవెన్యూ కార్యదర్శి, ఆర్థిక మంత్రిత్వ శాఖ |
|
7. |
ఫీల్డ్ ఆఫ్ స్టాండర్డయిజేషన్ అండ్ కన్ ఫార్మిటి రంగంలో సహకరించుకోవడానికి సంబంధించిన ఒప్పందం |
శ్రీ బిశ్వొ బాబు పూదాసైనీ, డీజీ, నేపాల్ |
శ్రీ సంజయ్ సింగ్, డైరెక్టర్ జనరల్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ స్ |
|
8. |
ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాకు, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ నేపాల్ కు మధ్య అవగాహనపూర్వక ఒప్పందం |
శ్రీ ప్రకాశ్ జె. థాపా, ప్రెసిడెంటు, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ నేపాల్ |
శ్రీ నిలేశ్ వికమ్ సే, ప్రెసిడెంటు, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా |
***