Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నౌకాద‌ళ దినోత్స‌వం సంద‌ర్భంగా నావికాద‌ళ సిబ్బందికి ప్ర‌ధాని శుభాకాంక్ష‌లు


నౌకాద‌ళ దినోత్స‌వం సంద‌ర్భంగా నౌకాద‌ళ సిబ్బందికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

“దేశాన్ని ర‌క్షించడానికి ఎల్ల‌ప్పుడూ ముందుండే దృఢ‌మైన‌, శౌర్య సాహ‌సాలు క‌లిగిన నౌకాద‌ళం భార‌త్ కు గ‌ర్వ‌కార‌ణంగా నిలుస్తోంది” అని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని త‌న సందేశంలో పేర్కొన్నారు.