పిఎంఇండియా
కేంద్ర మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. న్యాయం, గౌరవం, స్వయంసమృద్ధి ముడి పడిన ఆరంభ దశకు చెందిన, అత్యంత ప్రభావశీల ఆర్థిక ఆలోచనలను డాక్టర్ అంబేద్కర్ ఏ విధంగా భారత్‌లో సాకారం చేశారో ఈ వ్యాసంలో మంత్రి వివరించారు.
ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’లో ఇలా పేర్కొంది:
‘‘న్యాయం, గౌరవం, స్వయంసమృద్ధి ముడి పడిన ఆరంభ దశకు చెందిన కొన్ని అత్యంత ప్రభావశీల ఆర్థిక ఆలోచనలను డాక్టర్ అంబేద్కర్ భారత్‌లో ఏ విధంగా సాకారం చేశారో కేంద్ర మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్ (@arjunrammeghwal) వివరించారు.
https://indianexpress.com/article/opinion/arjun-ram-meghwal-writes-ambedkar-the-economist-9946393/
via NaMo App”
Union Minister Shri @arjunrammeghwal elaborates on how Dr. Ambedkar shaped some of India's earliest and most impactful economic ideas rooted in justice, dignity and self-reliance.https://t.co/M1nNCSU0W8
— PMO India (@PMOIndia) April 16, 2025
via NaMo App pic.twitter.com/aR5k9nVyt2