Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యాయ సేవల దినోత్సవ సంబరాలను ప్రారంభించిన ప్రధాని

లోక్ అదాలత్‌ల ద్వారా పేద ప్రజలకు న్యాయ సేవలు అందించేందుకు, న్యాయవ్యవస్థ అమలుపై తమ నిబద్ధత చాటుకునేందుకు జాతీయ న్యాయ సేవల కేంద్రం చేస్తున్న కృషిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రశంసించారు. ఢిల్లీలో జరిగిన న్యాయ సేవల దినోత్సవ సంబరాలను ప్రధాన మంత్రి ప్రారంభించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం సబ్‌ కా సాథ్, సబ్ కా వికాస్ అనే సూత్రం అమలులో నిబద్ధతతో వ్యవహరిస్తోందని.. అందులో సహజంగానే.. సబ్ కా న్యాయ్ (అందరికీ న్యాయం) అనే అర్థం ఉందన్నారు. సరైన సమయంలో సామాన్యులకు సంతృప్తి కలిగేలా న్యాయం అందిస్తున్న లోక్అదాలత్‌ల పనితీరు కీలకంగా మారిందన్నారు. జడ్జిల నియామకంలో పేదలకు పూర్తి ఉచితంగా న్యాయ సేవ అందించటం ప్రధాన ఉద్దేశ్యంగా మారాలని ప్రధాని సూచించారు.