Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కజకిస్థాన్‌ అధ్యక్షుడితో సమావేశమైన ప్రధానమంత్రి

న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కజకిస్థాన్‌ అధ్యక్షుడితో సమావేశమైన ప్రధానమంత్రి


న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కజకిస్థాన్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడు కాసిమ్‌జోమార్ట్‌ టోకయేవ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

కజకిస్థాన్‌తో భారతదేశానికి ఉన్న ప్రాచీన నాగరికతా సంబంధాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ గుర్తు చేసుకున్నారుఇటీవలి సంవత్సరాల్లో భారత్‌ – కజకిస్థాన్‌ సంబంధాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నందుకు ఆయన సంతృప్తి వ్యక్తం చేశారురాజకీయాలువాణిజ్యంరక్షణభద్రతఅనుసంధానంఇంధనంకీలక ఖనిజాలుఅభివృద్ధి చెందుతున్న సాంకేతికతలుసృజనాత్మక ఆర్థిక వ్యవస్థప్రజల మధ్య సంబంధాలు సహా రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించారుప్రాంతీయఅంతర్జాతీయ పరిణామాలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారు.

ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలతో పాటు ప్రాంతంలో శాంతిసుస్థిరతఅభివృద్ధిసౌభాగ్యం కోసం భారత్‌ – కజకిస్థాన్‌ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్న నిబద్ధతను నేతలు పునరుద్ఘాటించారు.

 

****