Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న‌టుడు స‌యీద్ జాఫ్రీ మ‌ర‌ణం ప‌ట్ల ప్ర‌ధాని సంతాపం


సీనియ‌ర్ న‌టుడు స‌యీద్ జాఫ్రీ మ‌ర‌ణం ప‌ట్ల ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోదీ సంతాపం తెలిపారు. త‌న సందేశంలో – “శ్రీ స‌యీద్ జాఫ్రీ త‌న న‌ట‌నా కౌశ‌ల్యంతో అంద‌రికీ ఎల్ల‌ప్పుడూ గుర్తుండిపోయే న‌టుడు. ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల నా ప్ర‌గాఢ సానుభూతి” అని తెలిపారు.