పిఎంఇండియా
పంజాబ్లో ఆధునిక రైల్వే స్టేష్టన్లు, మెరుగైన రైల్వే వ్యవస్థలు పురోగతికి కొత్త బాటలు వేస్తున్నాయని వివరిస్తూ కేంద్రమంత్రి శ్రీ రవనీత్ సింగ్ బిట్టూ ఒక కథనాన్ని రాశారు. ఈ కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఈ మార్పు పంజాబ్ ప్రజలకు ఎన్నో నూతన అవకాశాలను కల్పిస్తోందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:
“పంజాబ్లో ఆధునిక రైల్వే స్టేష్టన్లు, మెరుగైన రైల్వే వ్యవస్థలు పురోగతికి కొత్త బాటలు వేస్తున్నాయి. ఈ మార్పు ఇక్కడి ప్రజలకు ఎన్నో అవకాశాలను కల్పిస్తోంది. కేంద్రమంత్రి రవనీత్ బిట్టూ రాసిన ఈ కథనం పంజాబ్లో వస్తున్న మార్పులను చక్కగా వివరిస్తోంది.
తప్పకుండా చదవండి!”
पंजाब में आधुनिक रेलवे स्टेशनों और बेहतर नेटवर्क से तरक्की की नई राहें खुल रही हैं। यह बदलाव यहां के लोगों के लिए ढेरों अवसर ला रहा है। केंद्रीय मंत्री @RavneetBittu जी का यह आलेख बताता है कि पंजाब कैसे बदल रहा है।
— PMO India (@PMOIndia) May 13, 2026
जरूर पढ़ें! https://t.co/I79ovchNiO