Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పంజాబ్‌లో 1965 యుద్ధ‌స్మార‌కాన్ని సంద‌ర్శించిన ప్ర‌ధాన‌మంత్రి

1965 యుద్ధంలో భార‌త ప‌దాతిద‌ళాలు సాధించిన‌ విజ‌యంలో చిర‌స్మ‌ర‌ణీయ ఘ‌ట్టాల‌కు వేదిక‌గా నిల్చిన పంజాబ్‌లోని దోగ్రాయ్‌, బార్కి యుద్ధ స్మార‌కాల‌ను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ బుధ‌వారం సంద‌ర్శించారు. 1965 యుద్ధంలో భార‌త విజ‌య‌గాథ‌లో దోగ్రాయ్‌, బాక్రి పోరాటాలు అత్యంత నిర్ణ‌యాత్మ‌క‌మైన‌వి. భార‌త ప‌దాతి ద‌ళాలు ట్యాంకు పోరాటాల్లో విజ‌యం సాధించిన ఘ‌ట్టాల్లో అత్యంత విశిష్ఠ‌మైన అస‌ల్ ఉత్త‌ర్ ప్ర‌ధాని సంద‌ర్శించారు. వీర్ అబ్దుల్ హ‌మీద్ వీరోచిత పోరాటానికి గుర్తు ఈ అస‌ల్ ఉత్త‌ర్. మ‌ర‌ణానంత‌రం అబ్దుల్ హ‌మీద్ ను ప‌ర‌మ్ వీర్ చ‌క్ర అవార్డుతో అప్ప‌ట్లో ప్రభుత్వం స‌త్క‌రించింది కూడా. అబ్దుల్ హ‌మీద్ స్మార‌కం వ‌ద్ద ప్ర‌ధాని మోదీ పుష్ప‌గుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు.

దోగ్రాయ్‌, బార్కి యుద్ధ స్మార‌కాల‌తోపాటు హ‌ల్వారా వాయుసేన కేంద్రం వ‌ద్ద అధికారులు, జ‌వాన్ల‌ను అభినందించి, వారితో ప్ర‌ధాని సంభాషించారు. “ప్ర‌తి ఒక్క‌రూ దీపావ‌ళి పండ‌గ‌రోజు త‌మ కుటుంబంతో గ‌డ‌పాల‌ని కోరుకుంటారు. అందుకే గ‌త సంవ‌త్స‌రం సియాచిన్‌ను సంద‌ర్శించిన‌ట్లుగానే ఈసారి కూడా జ‌వాన్లు, సైనికాధికారుల‌తో క‌ల‌సి గ‌డ‌పాల‌ని నిర్ణ‌యించుకున్నాను. పైగా ఈ సంవ‌త్స‌రం 1965 యుద్ధ వార్షికోత్స‌వం జ‌రుపుకుంటున్న నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకొని, ఆనాటి యుద్ధంలో త‌మ ర‌క్తాన్ని చిందించి అపూర్వ విజ‌యాన్ని అందించిన ప్రాంతాల‌ను సంద‌ర్శించాల‌ని అనుకున్నాను” అని ప్ర‌ధాని అన్నారు.

సుదీర్ఘ‌కాలంగా నానుతూ వ‌స్తున్న ఒక‌ర్యాంకు- ఒక పెన్ష‌న్ స‌మ‌స్య ప‌రిష్కార‌మైంద‌ని, దాన్ని మంజూరు చేశామ‌ని ఆయ‌న గుర్తు చేశారు.