Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పంజాబ్ ముఖ్యమంత్రిగా పదవీప్రమాణం స్వీకరించిన కెప్టెన్ అమరీందర్ సింగ్ ను అభినందించిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పంజాబ్ ముఖ్యమంత్రిగా పదవీప్రమాణం స్వీకరించిన కెప్టెన్ అమరీందర్ సింగ్ ను అభినందించారు.

“పంజాబ్ ముఖ్యమంత్రిగా పదవీప్రమాణం స్వీకరించిన కెప్టెన్ అమరీందర్ సింగ్ కు ఇవే అభినందనలు. పంజాబ్ అభివృద్ధి కోసం పనిచేయడంలో మీరు మీ అత్యుత్తమమైన ప్రదర్శనను కనబరుస్తారని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.