Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పంజాబ్ లో బాణసంచా కర్మాగారం లో అగ్ని ప్రమాదవశాత్తు ప్రాణ నష్టం జరగడం పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పంజాబ్ లో టపాకాయల కర్మాగారం లో అగ్ని ప్రమాదవశాత్తు ప్రాణ నష్టం జరగడం పట్ల సంతాపం తెలిపారు.

‘‘పంజాబ్ లో టపాకాయల కర్మాగారం లో జరిగిన దుర్ఘటన గుండె ను పిండేసేది గా ఉంది. దీని కారణం గా తీవ్ర వ్యథ కు గురయ్యాను. ప్రాణాల ను కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల కు ఇదే నా సంతాపం. ఈ ప్రమాదం లో గాయపడ్డ వారు అతి త్వరలోనే కోలుకొంటారని నేను ఆశిస్తున్నాను. దుర్ఘటన జరిగిన ప్రదేశం లో సహాయక కార్యకలాపాల ను చేపట్టడం లో ఏజెన్సీ లు శ్రమిస్తున్నాయి’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.