Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పదవీవిరమణ చేసిన రాజ్య సభ ఎంపీలు, పదవీకాలం పూర్తి చేసుకొంటున్న రాజ్య సభ ఎంపీల గౌరవార్థం ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి

పదవీవిరమణ చేసిన రాజ్య సభ ఎంపీలు, పదవీకాలం పూర్తి చేసుకొంటున్న రాజ్య సభ ఎంపీల గౌరవార్థం ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పదవీవిరమణ చేసిన రాజ్య సభ ఎంపీలు, పదవీకాలం పూర్తి చేసుకొంటున్న రాజ్య సభ ఎంపీల గౌరవార్థం ఈ రోజు ఏర్పాటైన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనుభవజ్ఞులు, సామర్థ్యం ఉన్న వారు ఎప్పటికీ విశ్రమించజాలరని, వారు వారికి అత్యంత ఆసక్తిదాయకమైన రంగంలో దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పనిచేయడాన్ని కొనసాగించాలన్నారు. పూర్వ రాష్ట్రప‌తి శ్రీ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్, మరియు గ్రేట్ బ్రిటన్ పూర్వ ప్రధాని శ్రీ జాన్ మేజర్ లను గురించి ప్రస్తావించారు.