Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పరస్పర ఆధారితం ఎంత ముఖ్యమో చెప్పే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


పరస్పరాధారితం ఎంత ముఖ్యమో తెలియజేస్తూ… ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్నారు.

‘‘ప్రభయా హి వినా యద్వద్ భానురేష న విద్యతే।

ప్రభా చ భానునా తేన సుతరాం తదుపాశ్రయా।।’’

కాంతి లేని పక్షంలో సూర్యుు కిపించడసూర్యుడు లేకుండా కాంతి లేదుసూర్యుడి ఉనికీశక్తీ– పరస్పర ఆధారితమని ఈ సుభాషితం చెబుతున్నది.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:

ప్రభయా హి వినా యద్వద్ భానురేష న విద్యతే।

ప్రభా చ భానునా తేన సుతరాం తదుపాశ్రయా।।

 

***