Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పరిపాలన అభివృద్దికి అంతరిక్ష పరిజ్ఞాన ఆధారిత అనువర్తనాలు వాటి వినియోగంపై నిర్వహించిన జాతీయ సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ

పరిపాలన అభివృద్దికి అంతరిక్ష పరిజ్ఞాన ఆధారిత అనువర్తనాలు వాటి వినియోగంపై నిర్వహించిన జాతీయ
సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: సోమవారం ( సెప్టెంబర్ 7, 2015) పరిపాలన అభివృద్దికి అంతరిక్ష పరిజ్ఞాన ఆధారిత అనువర్తనాలు వాటి వినియోగంపై నిర్వహించిన జాతీయ సదస్సులో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ పాల్గొన్నారు.

ఐఏఎస్ లు, ఇతర సీనియర్ అధికారులతో ఏర్పాటు చేసిన ఈ సదస్సు లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ సుమారు 2 గంటలపాటు పరిపాలన అభివృద్దికి అంతరిక్ష పరిజ్ఞాన ఆధారిత అనువర్తనాలు వాటి వినియోగంపై సుధీర్ఘ ఉపన్యాసం చేశారు.

శాస్త్ర సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ద్వారా ప్రభుత్వ విభాగాలు ముందడుగు వేసేందుకు చేయాల్సిన ప్రయత్నం పై విశదీకరించారు. జూన్ 2014 లో ఇస్రో సందర్శనలో భాగంగా శాస్త్ర సాంకేతికతను అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉపయోగపడేవిధంగా తాను ఇస్రోకు చూచన చేశానని, ఆ సూచనతో శాస్త్ర సాంకేతికతను అభివృద్ది చేయడంలో చేస్తున్న కృషి మరింత రెట్టింపైందని ప్రధాని అభిప్రాయ పడ్డారు.

ఈ సంవత్సరాంతానికల్లా అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు తమ తమ విభాగాల్లో ఇస్రో శాస్త్ర సాంకేతికతను వినియోగించుకున్న సందర్భాలను గుర్తించాలని ఆయా మంత్విత్వ శాఖలకు ప్రధాని సూచించారు.

భారత అంతరిక్ష పరిశోధనలకు పెట్టుబడి పెడితే, సామాన్య మానవుడికి మరే విధంగాను లభించలేనంతగా శాస్త్ర సాంకేతిక పరిశోధనలు అభివృద్ది ఫలాలు అందిస్తాయని అని భారత అంతరిక్ష పితామహుడు, శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ అన్న మాటలను ప్రధాని గుర్తుచేసుకున్నారు. ఆయన మాటలను నిజం చేస్తూ శాస్త్ర సాంకేతిక విజ్ఞానం వినియేగం లేకుండా ఏ ప్రభుత్వ విభాగం ముందుకు కదలలేని పరిస్థతి ఏర్పడిందని అందుకు తాను సంతోషం వ్యక్తం చేస్తున్నాన్నట్లు ప్రధాని తెలిపారు. అందుబాటులో ఉన్న వనరులను వీలైనంతగా వినియోగించుకొని దేశ అభివృద్దికి పాటు పడాలని ప్రధాని కోరారు.

అంతరిక్ష పరిశోధనలు అందించే శాస్త్ర సాంకేతిక విజ్ఞానం సామాన్య మానవుడికి ఏవిధంగా ఉపయోగపడుతుందో ఆయన వివరంగా చెప్పారు. సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లే జాలరులకు చేపలు ఎక్కడ ఉన్నాయనే సమాచారాన్ని ఆధునిక శాస్త్ర సాంకేతిక విధానం తెలుపుతుందని ప్రధాని అన్నారు. ప్రధాన మంత్రి క్రిషి సించాయ్ యోజనకు సంబంధించి వ్యవసాయ నీటి పారుదలకు చేపట్టే అంతర్గత నిర్మాణంతోపాటు ఖనిజ, వనరుల అక్రమ తవ్వకాలను తెలుసుకోవడానికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతోందని ప్రధాని తెలిపారు.

అంతరిక్ష పరిశోధనలు అందించే శాస్త్ర సాంకేతిక విజ్ఞానం సామాన్య మానవుడికి ఏవిధంగా ఉపయోగపడుతుందో ఆయన వివరంగా చెప్పారు. సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లే జాలరులకు చేపలు ఎక్కడ ఉన్నాయో ఆధునిక శాస్త్ర సాంకేతిక విధానం తెలుపుతుందని అలాగే ప్రధాన మంత్రి క్రిషి సంచాయ్ యోజనకు సంబంధించి వ్యవసాయ నీటి పారుదలకు చేపట్టే అంతర్గత నిర్మాణం, అక్రమ ఖనిజాల తవ్వకాల గుట్టు రట్టు తెలుసుకోవడానికి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధాని తెలిపారు.

ప్రభుత్వాలు సుపరిపాలనను పారదర్శకంగా, జవాబుదారీగా అందించడానికి బలమైన ఆయుధం ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అని సామాన్యుడికి , అంతరిక్షానికి మధ్య ఎలాంటి గ్యాప్ అనగా అందకోలేనంత దూరంగా ఏమీ లేదని ప్రధాని శ్రీ నరేంద్రమోదీ వివరించారు.

***