పిఎంఇండియా
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై రాజ్యసభలో చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
సామాజిక మాధ్యమంలో శ్రీ మోదీ చేసిన పోస్టుల్లో ఇలా పేర్కొన్నారు.
”చర్చలు, దౌత్యం ద్వారా పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించడమే భారతదేశ లక్ష్యం. దీని కోసం మేము అన్ని పక్షాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం .”
” ప్రతికూల పరిస్థితులు , దేశానికి నిరంతరాయంగా చమురు, గ్యాస్ సరఫరా అయ్యేలా చూసేందుకే మేం ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రయత్న ఫలితాలను దేశం చూస్తోంది.”
” రాబోయే సాగు సీజన్‌లో మన సోదరీసోదరులపై ఈ సంక్షోభ ప్రభావం పడకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం.”
” ప్రస్తుత సంక్షోభం ‘టీమ్ ఇండియా‘కు సైతం పెద్ద పరీక్షే! ఇందులో విజయం సాధించేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు నాదొక ప్రత్యేక విన్నపం…”
” దేశ ప్రజల ప్రయోజనాలే మాకు అత్యంత ప్రాధాన్యాంశం. ఇదే మా గుర్తింపు, ఇదే మా శక్తి.”
भारत का लक्ष्य डायलॉग और डिप्लोमेसी के जरिए पश्चिम एशिया में शांति बहाली का है। इसके लिए हम सभी पक्षों के साथ निरंतर संपर्क में हैं। pic.twitter.com/0Cl6lGzQkd
— Narendra Modi (@narendramodi) March 24, 2026
विपरीत परिस्थितियों के बीच भी हमारा प्रयास है कि तेल और गैस की सप्लाई भारत पहुंचती रहे। ऐसी हर कोशिश के नतीजे भी देश देख रहा है। pic.twitter.com/K6H9LAD3Nn
— Narendra Modi (@narendramodi) March 24, 2026
आने वाले बुआई सीजन में हमारे किसान भाई-बहनों पर इस संकट का बोझ न पड़े, इसके लिए हमने सभी जरूरी तैयारियां की हैं। pic.twitter.com/nsLAtCVLd8
— Narendra Modi (@narendramodi) March 24, 2026
मौजूदा संकट ‘टीम इंडिया’ की भी बहुत बड़ी परीक्षा है। इसमें सफलता के लिए सभी राज्य सरकारों से मेरा यह विशेष आग्रह… pic.twitter.com/WyoVV8Kblg
— Narendra Modi (@narendramodi) March 24, 2026
देश की जनता का हित हमारे लिए सर्वोपरि है।
— Narendra Modi (@narendramodi) March 24, 2026
यही हमारी पहचान है, यही हमारी ताकत है। pic.twitter.com/hkDAyCm0IN