Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పారసీ సముదాయానికి నవ్ రోజ్ శుభాభినందనలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పారసీల నూతన సంవత్సరాది ‘నవ్ రోజ్’ సందర్భంగా పారసీ సముదాయానికి శుభాకాంక్షలు తెలిపారు.

“నవ్ రోజ్ సందర్భంగా పారసీ మిత్రులందరికీ శుభాభినందనలు. కొత్త సంవత్సరం మీకు సంతోషాన్ని, సమృద్ధిని మరియు చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించాలని నేను ప్రార్థిస్తున్నాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.