పిఎంఇండియా
పారిస్ దాడి సంఘటనలో మృతులకు ప్రధాని శ్రీ నరేంద్రమోదీ సంతాపం ప్రకటించారు. “పారిస్ లో జరిగిన దాడి అత్యంత పాశవికమైనది. సభ్య సమాజానికి తలవంపులు తెస్తుంది. ఆ దాడిలో మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి ప్రకటిస్తున్నాను. ఈ విషాద సమయంలో పారిస్ ప్రజలందరికీ భారత్ సంఘీభావం ప్రకటిస్తోంది” అని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు.
News from Paris is anguishing & dreadful. Prayers with families of the deceased. We are united with people of France in this tragic hour.
— Narendra Modi (@narendramodi) November 13, 2015