Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పిఎమ్ఎన్ఆర్ఎఫ్ కోసం ప్రధాన మంత్రికి డ్రాఫ్టుల బహూకరణ


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో దైనిక్ జాగరణ్ ముఖ్య సంపాదకుడు మరియు ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సిఇఒ) శ్రీ సంజయ్ గుప్తా ఈ రోజు భేటీ అయ్యారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్)కి గాను రూ.2.71 కోట్ల విలువైన రెండు డిమాండ్ డ్రాఫ్టు లను ప్రధాన మంత్రి కి శ్రీ గుప్తా అందజేశారు.