పిఎంఇండియా
కామెన్ వెల్త్ గేమ్స్‌లో పురుషుల 94 కేజీ ల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలుచుకొన్న శ్రీ వికాస్ ఠాకుర్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
‘‘మన వెయిట్ లిఫ్టర్లకు అనేకానేక ధన్యవాదాలు. 94 కేజీ ల ఈవెంట్ లో కాంస్యాన్ని చేజిక్కించుకొన్న శ్రీ వికాస్ ఠాకుర్, మీకు ఇవే నా అభినందనలు. మీరు భారతీయులందరి వదనాలలో చిరునవ్వు విరబూసే కార్యాన్ని సాధించారు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
****
More glory thanks to our weightlifters. Congratulations Vikas Thakur for the Bronze in the men's 94kg event. You have brought smiles on the faces of all Indians: PM @narendramodi #GC2018 pic.twitter.com/IDM7JVSoeF
— PMO India (@PMOIndia) April 8, 2018