పిఎంఇండియా
భారతదేశ పూర్వ ప్రధాని శ్రీ లాల్ బహాదుర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
“శాస్త్రి గారి పుణ్య తిథి రోజున ఆయనకు మనం శ్రద్ధాంజలిని ఘటిస్తున్నాం. ఆయన నిష్కళంకమైన సేవను మరియు సాహసోపేతమైన నాయకత్వాన్ని తరాల తరబడి స్మరించుకోవడం జరుగుతుంది” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
We pay homage to Shastri Ji on his Punya Tithi. His impeccable service and courageous leadership will be remembered for generations to come.
— Narendra Modi (@narendramodi) January 11, 2018