పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పూర్వ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు.
“శ్రీమతి ఇందిరా గాంధీకి ఆమె వర్ధంతి సందర్భంగా ఇవే నా నివాళులు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Tributes to Mrs. Indira Gandhi on her death anniversary.
— Narendra Modi (@narendramodi) October 31, 2016