పిఎంఇండియా
పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎఐఐఎమ్ఎస్ లో ఈ రోజు కలుసుకొన్నారు.
శ్రీ వాజ్‌పేయీ కుటుంబ సభ్యులతో ప్రధాన మంత్రి సంభాషించారు. అలాగే వైద్యులతో కూడా ఆయన మాట్లాడి శ్రీ వాజ్‌పేయీ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొన్నారు.
శ్రీ నరేంద్ర మోదీ ఎఐఐఎమ్ఎస్ లో దాదాపు 50 నిమిషాల సేపు ఉన్నారు.
***
PM @narendramodi visited former Prime Minister Shri Atal Bihari Vajpayee at AIIMS today. He was at AIIMS for about 50 minutes.
— PMO India (@PMOIndia) June 11, 2018
The Prime Minister interacted with family members of Shri Vajpayee. He also spoke to doctors and enquired about the health of Shri Vajpayee. pic.twitter.com/CctZYDJV8o