Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పోయిలా బోయిశాఖ్ సందర్భంగా ప్రధానమంత్రి హార్దిక శుభాకాంక్షలు


పోయిలా బోయిశాఖ్ ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ‘‘పోయిలా బోయిశాఖ్ సందర్భంగా శుభాకాంక్షలు’’ అని ఆ సందేశంలో పేర్కొన్నారు.