Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పోర్చుగల్ లో కారుచిచ్చు కారణంగా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పోర్చుగల్ లో దావాగ్ని కారణంగా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల విచారం వ్యక్తం చేశారు.

‘‘పోర్చుగల్ లో దావానలం కారణంగా ప్రాణనష్టం వాటిల్లినట్లు తెలిసి విచారించాను. ఈ దుర్ఘటన సంభవించిన వేళ పోర్చుగీసు ప్రజలకు ఇదే నా ప్రగాఢ సంతాపం’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.