పిఎంఇండియా
ఇవాళ లింక్డ్‌ఇన్ పోస్టులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వయంగా రాసిన వ్యాసం ద్వారా ప్రకృతి వ్యవసాయంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. “రెండు వారాల కిందట నేను పాల్గొన్న కోయంబత్తూరు ప్రకృతి వ్యవసాయ సదస్సు బలమైన ప్రభావం చూపింది. ఈ లింక్డ్ ఇన్ పోస్టులో దానికి సంబంధించిన ఆలోచనలను వ్యక్తపరిచాను. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పిలుపునిస్తున్నాను. ఒకసారి చూడండి” అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“రెండు వారాల కిందట నేను పాల్గొన్న కోయంబత్తూరు ప్రకృతి వ్యవసాయ సదస్సు, నాపై బలమైన ప్రభావం చూపింది. ఈ లింక్డ్‌ఇన్ పోస్టులో దానికి సంబంధించిన ఆలోచనలను వ్యక్తపరిచాను. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పిలుపునిస్తున్నాను. ఒకసారి చూడండి“
https://linkedin.com/pulse/india-natural-farmingthe-way-ahead-narendra-modi-6mquf/
Two weeks ago, I was at a Summit on Natural Farming in Coimbatore, which left a lasting impression on my mind. Expressed a few thoughts on it in this LinkedIn Post, with a clarion call to people across India to increase natural farming. Have a look.https://t.co/8JVS3MaJ8d…
— Narendra Modi (@narendramodi) December 3, 2025