Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రజలకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్షయ తృతీయ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

“అక్షయ తృతీయను పురస్కరించుకొని ఇవే నా శుభాకాంక్షలు. రైతులకు పుష్కలమైన దిగుబడి దక్కాలని, సాటి భారతీయ పౌరులకు ఆనందదాయకమైన మరియు సౌభాగ్యవంతమైన జీవనం లభించాలని నేను ప్రార్థన చేస్తున్నాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***