Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రజలకు ఈద్ శుభాకాంక్షలను తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ఈద్ పండుగ సందర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

‘‘ఈద్ ముబారక్. ఈ పర్వదినం మన సమాజంలో ఏకత మరియు సామరస్య బంధాలను మరింత సుదృఢం చేయుగాక’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.