Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రజలకు జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


జన్మాష్టమి సందర్బంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

“जय श्री कृष्ण! आप सभी को जन्माष्टमी की शुभकामनाएं। అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.