Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రజలకు సంవత్సరి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని


సంవత్సరి పండుగ సందర్భంగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

‘‘సంవత్సరి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు. ఈ దినం ప్రజల్లో సుఖసంతోషాలతోపాటూ, సమాజంలో సామరస్యం నిండాలి. మిచ్ఛామి దుఖ్ఖదమ్ ’’ అని ప్రధాని అన్నారు