పిఎంఇండియా
నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.
‘‘అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు’’
***
Chief Minister of Assam, Shri @himantabiswa met Prime Minister @narendramodi.@CMOfficeAssam pic.twitter.com/4Kq1wiERJl
— PMO India (@PMOIndia) May 30, 2026