కేరళం గవర్నర్ శ్రీ ఓం ప్రకాష్ మాథుర్ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ వేదికగా పేర్కొంది.
‘‘కేరళం గవర్నర్ శ్రీ @OmMathur_Raj నేడు ప్రధానమంత్రి శ్రీ @narendramodiతో సమావేశమయ్యారు’’
Governor of Keralam, Shri @OmMathur_Raj met Prime Minister @narendramodi. https://t.co/elBH0uMz7i
— PMO India (@PMOIndia) November 4, 2026