Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో జార్ఖండ్ గవర్నర్ భేటీ


ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో జార్ఖండ్ గవర్నరు శ్రీ సంతోష్ గంగ్వార్ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా తెలిపింది:

“ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో జార్ఖండ్ గవర్నరు శ్రీ సంతోష్ గంగ్వార్ సమావేశమయ్యారు.

***